ఏపీ అధికార వైసీపీ అధినేత సీఎం జగన్మోహాన్ రెడ్డి కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడా పురస్కారాలకు ఎంపికైన బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్, అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ హుసాముద్దీన్లను అభినందిస్తూ మరో ప్రకటన విడుదల …
Read More »ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇవాళ గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. రేపు, ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించనుంది. కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానుంది. కాగా, ఫిబ్రవరిలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి
Read More »టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి) ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ చీఫ్ . మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి …
Read More »మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు- జగన్ కీలక నిర్ణయం
ఏపీలో మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బరిలోకి నిలిచే తమ పార్టీకి చెందిన అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని అధికార వైసీపీ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ లను నియమించింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ఎంపీలు.. ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పిస్తూ త్వరలోనే మరో జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. …
Read More »వైసీపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీ అధికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్యే .. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పదవికి… వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ …
Read More »చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు.. ప్రజలకు అండగా నిలబడింది.. తమ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో రైతులని పట్టించుకోలేదు.. రైతాంగానికి టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో అందిన లబ్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. …
Read More »చంద్రబాబు కేసులో కోర్టు కీలక నిర్ణయం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పై బయటకోచ్చిన సంగతి తెల్సిందే. అయితే మరో కేసులో అనగా ఫైబర్ నెట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసిన సంగతి కూడా విదితమే. ఈ స్కాంలో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ పిటిషన్ …
Read More »బీజేపీ జనసేన పొత్తుపై క్లారిటీ
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కల్సి పోటి చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన బీజేపీ పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీచ్చారు. టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీలోని బీజేపీ జాతీయ ఆధిష్టానానికి వివరిస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం …
Read More »మొబైల్ ప్లాష్ లైట్ ను సైతం వదలని చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు …
Read More »సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …
Read More »