ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ పరారైనట్లు తెలుస్తోంది. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్ చేయడంతోపాటు మూడు హార్డ్ డిస్క్ లతో అశోక్ పరారీలో ఉన్నారని భావిస్తున్నారు. దీంతో అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతను డిలీట్ చేసిన సమాచారం రిట్రీవ్ చేయడంకోసం సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారం …
Read More »