Home / Tag Archives: DAMAGE

Tag Archives: DAMAGE

వరద నష్టం రూ.5వేల కోట్లు

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 …

Read More »

లివ‌ర్ చెడిపోవ‌డానికి కార‌ణాలు..!

మానవుడి శ‌రీరంలో అత్యంత పెద్ద‌దైన అవ‌య‌వం లివ‌ర్. లివ‌ర్ చేసే ప‌నులు ఎంతో ముఖ్య‌మైన‌వి. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాల‌న్నా, శ‌రీరానికి శ‌క్తి స‌రిగ్గా అందాల‌న్నా, విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లాల‌న్నా లివ‌ర్ ఎంతో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అయితే నేటి త‌రుణంలో మ‌నం తింటున్న అనేక ఆహార ప‌దార్థాలు, ప‌లు వ్యాధులు, అల‌వాట్లు లివ‌ర్ చెడిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌క్కెర లేదా తీపి …

Read More »

దీనికేనా..పోలవరం చూడమని ప్రత్యేక బస్సులేసి ప్రజాధనం వందల కోట్లు తగలబెడుతున్నారు..?

టీడీపీ ఎన్నికల ప్రచార అస్త్ర‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు వద్ద మరో ప్రమాదం.భూమి కంపించడంతో పగుళ్ళు ఏర్పడ్డాయి.ఈ ప్రాజెక్టు వద్ద ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి..కాగా ఇంతకముందు రెండు కిలోమీట‌ర్ల మేర రోడ్డు ప‌గుళ్లు ఏర్ప‌డిన విషయం అందరికి తెలిసిందే.తాజాగా స్పిల్‌వే రెస్టారెంట్‌ వద్ద భూమి కంపించింది.దీంతో సందర్శించడానికి వచ్చిన ప్రజలు భయాందోళనలో పరుగులు తీయడంతో జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారుల్లో క‌ల‌వ‌రానికి దారి తీసింది. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన …

Read More »

కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో రెండు క్రేన్లు నేలకొరిగాయి..

ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్రేన్ లు రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ప్రమాదంపై పెదవి విప్పలేదు… మీడియాను లోపలకి అనుమతించకుండా కట్టడి చేస్తున్నారు.కనీసం పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండానే వారి సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు… శిథిలాల కింద ఇంకా …

Read More »