తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ లో ఇప్పటికే ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది.తాజాగా రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది .భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సబ్జెక్టులతో పాటు.. భవిష్యత్తులో ఉపయోగపడే IAS, IPS లాంటి పరీక్షల కోసం కోచింగ్ లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే నూతన విద్యావిధానానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది . see also:ఆదర్శంగా నిలిచిన కార్పొరేటర్ రంజిత్ రావు..!! …
Read More »ఆంధ్రప్రదేశ్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త..!
ఏపీలోని డిగ్రీకళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చదువుతోపాటే విద్యార్థులకు ఉపాధినిచ్చే కోర్సులపై శిక్షణనిచ్చి.. అనంతరం ఉద్యోగాలు కల్పించాలని ఏపీ కళాశాల విద్యాశాఖ, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) నిర్ణయించాయి. ఉపాధి శిక్షణకు సంబంధించి సెంచూరియన్ వర్సిటీతో ఒప్పందం కూడా ఇప్పటికే పూర్తయింది. జూన్ నుంచి మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన 30 కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా కళాశాలలను ‘కమ్యూనిటీ కళాశాలలు’గా …
Read More »