ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దేశ రాజధాని మహానగర మేయర్ పీఠాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత 15 …
Read More »