Home / Tag Archives: deths

Tag Archives: deths

బ్రేకింగ్ న్యూస్..ఆ దేశంలో తొలి కరోనా మరణం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌ -19) మన పొరుగు దేశం పాకిస్తాన్‌ను కూడా భయపెడుతోంది. పాకిస్తాన్‌లో తొలి ‘కరోనా’ మరణం నమోదైంది. కోవిడ్‌ -19 లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. హఫీజాబాద్‌కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్–టాఫ్టాన్‌ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స …

Read More »

కరోనాతో ఇప్పటివరకూ 3వేలమంది దుర్మరణం.. పరిస్ధితి ఆందోళనకరం

కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో నిన్న మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్క చైనాలోనే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,912కు చేరుకుంది. ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి..30 మంది తీవ్ర గాయలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో పండగపూట పెను విషాదం..!

ఇంట్లో కేబుల్‌ వైరు లాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఏసు(26), సాల్మన్‌ రాజు(5), ఎస్తేరు(3) వున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు తన కుటుంబంతో కలిసి బుధవారం బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి …

Read More »

వైసీపీ సీనియర్‌ నేత మృతి..విషాధంలో వైసీపీ శ్రేణులు

అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సీనియర్‌ నేత ఎస్‌.శ్రీరాములు (66) మంగళవారం బెంగుళూరు ఆస్పత్రిలో కన్నుమూశారు. రాప్తాడు గ్రామ పంచాయతీకి చెందిన ఎస్‌.శ్రీరాములు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు అనంతపురంలోనూ, బెంగళూరులోనూ వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీరాములు మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి, పార్టీ కార్యకర్తలతో పాటు రాప్తాడుకు చేరుకొని …

Read More »

వాజ్ పేయి మృతిపై లోకేష్ ట్విట్: తీవ్ర దుమారం !

దేశ రాజధాని ఢిల్లీలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం మరణించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి మృతిపై తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ పెట్టిన ట్వీట్ పై సోషల్ మీడియాలో తీవ్య ధూమారం రేపుతున్నాయి. “భారత మాత రాజకీయాల్లోనూ, దౌత్యం, సాహిత్యంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయనలాంటి …

Read More »

షాక్ న్యూస్..పడవ మునక స్కూలు విద్యార్థుల 22 మంది మృతి..!

ఈ మద్య ఎక్కడ చూసిన పడవ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. ఇటీవల్ల ఏపీలో వరుస పడవ ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. సుడాన్‌ రాజధాని ఖర్టోమ్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఈ …

Read More »

కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన 12 మంది మృతి ..10 మంది గల్లంతు..5 మంది పరిస్థితి విషమం

కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ వద్ద కొండపైనున్న కంకర క్వారీలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. 10 మంది గల్లంతయ్యారని సమాచారం. గాయపడిన వారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులంతా ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన …

Read More »

కర్నూల్ జిల్లాలో పేలిన బాంబులు..ముగ్గురు మృతి..హై అలర్ట్

కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు …

Read More »

కన్న కొడుకు కళ్ల ముందే రైలు క్రింద పడి ముక్కలు..ముక్కలు

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తల్లిదండ్రల ముందే కన్న కొడుకు క్షణాల్లో మరణించడం వారిని షాక్ గురిచేసింది. తానెక్కిన రైల్లో తల్లిదండ్రులు ఎక్కలేకపోవడంతో కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నంలో కన్నవారి కళ్ల ముందే ఓ యువకుడు కాలు జారి రైలు క్రింద పడి ముక్కలు,ముక్కలు అయిపోయాడు .పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో శ్రీనివాసరావు,నగరత్నమ్మ దంపతులకు ఇద్దరూ కుమారులు..చిన్నకుమారుడు సాయిచంద్(14) 9వ తరగతి చవుతున్నాడు. శుక్రవారం …

Read More »