Home / Tag Archives: devisriprasad

Tag Archives: devisriprasad

‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతలు వీళ్ళే

సౌత్ ఇండ‌స్ట్రీలో జ‌రిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్ వేడుక‌కి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు హాజ‌ర‌వుతుంటారు. వారు ఆ వేడుక‌లో చేసే సంద‌డిని చూసి ప్రేక్ష‌కులు మైమ‌ర‌చిపోతుంటారు. క‌రోనా వ‌ల‌న గ‌త రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వ‌హించ‌లేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబ‌ర్ 18,19 తేదీల‌లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 18న తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన …

Read More »

దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు

తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ఉత్తేజ్ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్‌లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం నుంచి కోలుకోక‌ముందే మ‌రో దారుణం జ‌రిగింది. బుల్గానిన్ మ‌ర‌ణ‌వార్త తెలిసి ఆయ‌న మేన‌త్త …

Read More »

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం తాజాగా సొషల్ మీడియాలో అధికారక ప్రకటన ఇచ్చింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వాకి జంటగా నటిస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి …

Read More »

మాట నెరవేర్చిన దేవిశ్రీ ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల   మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్ను ట్విట్టర్ లో పరిచయం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. …

Read More »

యువ గాయ‌నిని మెచ్చుకున్న మంత్రి కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తాన్న డీఎస్పీ

ఆ యువ గాయ‌ని మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసింది. త‌న స్వ‌రంతో కేటీఆర్‌నే కాదు.. ప్ర‌ముఖ మ్యూజిషీయ‌న్స్ దేవీ శ్రీప్ర‌సాద్‌, థ‌మ‌న్‌ను సైతం ఆక‌ట్టుకుంది. ఆమె స్వ‌రం అద్భుత‌మంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అద్భుత‌మైన గాయ‌ని అని మెచ్చుకున్నారు.సురేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజ‌న్.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అదేంటంటే.. మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావ‌ణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయ‌ని …

Read More »

నేనేంతో ఆదృష్టవంతుడ్ని

నేనెంతో అదృష్ట‌వంతుడినో చెప్ప‌న‌క్క‌ర్లేదు అని అంటున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్‌. ప్ర‌ముఖ సినీ గాయ‌కుడు, స్వ‌ర ఝ‌రి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూసిన నేప‌థ్యంలో ఆయన‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న త‌న‌ను పాడుతాతీయ‌గా ప్రోగ్రామ్‌కు జ‌డ్జ్‌గా ఎస్పీబీ అహ్వానించారని, ఆయ‌న కోరిక మేర‌కు అక్క‌డ‌కు వెళ్లిన త‌న‌కు అద్భుత‌మైన ఇంట్ర‌డక్ష‌న్‌ను బాలుగారు ఇచ్చార‌ని చెప్పారు దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఆయ‌న మ్యాజిక‌ల్ వాయిస్‌లో …

Read More »

కొరటాల శివ సంచలన నిర్ణయం

కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు చాలా అభిమాన దర్శకుడు. శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ ఇటు బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు ఘన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు . అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మహార్షి లాంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.ఇప్పుడు శివ …

Read More »

మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …

Read More »

ఛార్మిను ప్రేమలో దించింది ఇతనే ..!

ఛార్మి చిన్నవయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కుర్ర హీరో దగ్గర నుండి మోస్ట్ సీనియర్ స్టార్ హీరో వరకు అందరితో అడిపాడింది అమ్మడు.అయితే ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ప్రేమాయణం గురించి వివరించింది.ఈ క్రమంలో అమ్మడు మాట్లాడుతూ తన ప్రేమ విఫలమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తీతో ప్రేమలో పడ్డాను.అయితే కేవలం రెండు విషయాల వలన తమ ప్రేమ విఫలమైంది.ఒకవేళ మేము పెళ్లి చేసుకున్న …

Read More »

పల్లెటూరి అందాలతో పిచ్చెక్కిస్తున్న సమంత..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.మొన్న ఆ మధ్య హీరో రామ్ చరణ్ ను చిట్టిబాబుగా చూపించిన సుకుమార్ తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న సమంతను పరిచయం చేస్తూ ఈ చిత్ర బృందం కొత్త టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ లో సమంత పల్లెటూరి అందాలను ప్రదర్శిస్తూ …

Read More »