తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగిన తలసాని సాయికిరణ్ యాదవ్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అయితే 1.అంజన్ కుమార్ యాదవ్ …
Read More »తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు
మనలోనే కాదు భారతదేశంలోనే భిన్న సంస్కృతుల మేళవింపులు కన్పిస్తాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకతో పర్యాటకంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిపై మనం ఒక లుక్ వేద్దామా .. వారణాసి:గంగానది ఒడ్డున నెలవై ఉన్న కాశీ పట్టణాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైన సందర్శించాల్సిన చోటు తాజ్ మహాల్:అగ్రాలో ఉన్న ఇది ప్రపంచ వింతల్లో ఒకటి .ఇది ఒక మధురమైన అనుభూతినిస్తుంది. అంజునా:గోవాలోని ఈ ప్రదేశానికెళ్లితే విందు,వినోదాలు,ప్రకృతి అందాలు ,ప్రశాంత ప్రదేశాలు కన్పిస్తాయి …
Read More »హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…
పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు. అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల …
Read More »సీఎంగా తొలి రోజే జగన్ తీసుకునే సంచలన నిర్ణయం ఇదే..?
ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు అవాక్కులు చవాక్కులు పెలుస్తున్నారు. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది. …
Read More »తెలంగాణ “రైతన్న”కు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం కింద ఇవ్వాల్సిన చెక్కులను వాయిదా వేస్తూ వస్తున్న విషయం కూడా విదితమే. అయితే తాజాగా రైతుబంధు పథకానికి సర్కారు నిధులు కేటాయించింది. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని ఆర్థికశాఖకు సర్కారు ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »తెలంగాణలో మరో ఉప ఎన్నిక సమరం..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హాడావుడి నడుస్తోన్న సంగతి తెల్సిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎనబై ఎనిమిది స్థానాలను దక్కించుకుని వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున వెలువడునున్నాయి. తాజాగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో …
Read More »“మల్లన్న “నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు..
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి కానుండగా.. మరోవైపు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములను సేకరించే పనిలో ఉంది సర్కారు. అందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో పరిహారం ఇస్తుంది టీఆర్ఎస్ …
Read More »పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!
ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు తినడం తప్పా పండ్లు ఫలాలు తినడం మానేశారు. కానీ ఒకప్పుడు పెళ్లి అయిన పబ్బం అయిన పండుగ అయిన అకేషన్ ఏదైన సరే పండ్లు ఫలాలు తీసుకెళ్లడం అనవాయితీ. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో పండ్లు ఫలాలు తినడం కంటే పిజ్జాలు బర్గర్లు తినడమే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఏ పండు తింటే ఏ వ్యాధి రాకుండా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..!మీ గుండె మరియు …
Read More »టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..!
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నేతలు జాతీయ అధిష్టానానికి పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు …
Read More »పబ్జీ ప్రేమికులకు చేదువార్త
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోడు జియో సిమ్ వాడుతున్నాడు. వాడుతున్న ప్రతివాడు సోషల్ మీడియాకో,లేదా పబ్జీ లాంటి ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిపోతున్నారు. ఎంతగా అలవాటు పడుతున్నారంటే ఒకానోక సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ పిచ్చోళ్ళు అవుతున్నారు. మరోక సమయంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రకానికి చెందిన ఒక వ్యక్తి పిచ్చోడైన సంఘటన వెలుగులోకి …
Read More »