కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగామాజీ మంత్రి డీల్ ఉన్నారు. డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లు తెలిసిందే. జగన్ కుటుబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డీల్ రెఢీగా ఉన్నారు. డీల్ తో వ్యక్తిగత కక్షలు లేకపోవటంతో ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డీల్ ని …
Read More »ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్ -వైసీపీలోకి మాజీ మంత్రి ..!
నేటి ఆధునిక పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు అని అనడానికి ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ ..ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది .అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి .సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2011లో …
Read More »పార్టీ మార్పుపై క్లారీటిచ్చిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపారు. దీనిలో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం …
Read More »