గత ఐదేళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వారు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ ఇలా ప్రతీ విషయంలో అక్రమాలు, దౌర్జన్యాలు చేసుకుంటూ కమీషన్లు తీసుకొని అవినీతిపరుడనే పేరు తెచ్చుకున్నాడని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అలాంటి అవినీతిపరుడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి మాట్లాడేది …
Read More »