కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు. ఏప్రిల్ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండే. కానీ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సునీల్ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తనతో …
Read More »ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు సీఎస్ నీలంసాహ్ని లేఖ..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఆరువారాలపాటు వాయిదా వేయడం రాజకీయంగా వివాదంగా మారింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేవలం రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్వయంగా సీఎం జగన్ ఆరోపించారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల అటు అధికార యంత్రాంగం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల …
Read More »