CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ కొరత ఉండకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరెంట్ కొరత వల్ల విద్యుత్ కోత సమస్యలు రాకూడదని….ఆ విధంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులెప్పుడూ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బొగ్గు …
Read More »