శబరిమలలో అయ్యప్పస్వామిని శ్రీలంక మహిళ శశికళ (47) గురువారం రాత్రి దర్శించుకున్నారా? లేదా? అన్న అంశంపై గందరగోళం తొలిగింది. ఆమె ఆలయం లోపలికి వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ధ్రువీకరిస్తూ కేరళ పోలీసు వర్గాలు సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదలచేశాయి. తన భర్త శరవరణ్‌తో కలిసి శశికళ తన తలపై ఇరుముడితో ఆలయంలో లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు ఫుటేజీ సూచిస్తున్నది. దీన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ కార్యాలయ వర్గాలు …
Read More »ఫైనల్ కు దూసుకెళ్ళిన సింధు..
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో భారత్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–16, 25–23 స్కోరుతో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది.లీగ్ మ్యాచ్ లో వరుస …
Read More »హైదరాబాద్‌లో వన్‌ప్లస్ ఆర్‌ఆండ్‌డీ సెంటర్..బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ దిగ్గజం
ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆవిష్కరణల సంస్థల ముఖ్యమైన కేంద్రాల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో భారీ సంస్థ రాక ఖరారైంది. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ + తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (రీసెర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్ సెంటర్(ఆర్ ఆండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరును కాదని హైదరాబాద్‌ను తన గమ్యస్థానంగా వన్+ సంస్థ ఎంచుకోవడం …
Read More »