తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజు గడవును ప్రభుత్వం పెంచింది. పదవ తరగతి వార్షిక పరీక్ష ఫీజులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల అక్టోబరు 29 తేదీ వరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని వెల్లడించింది. రూ.50ల ఆలస్య రుసుంతో నవంబర్ పదమూడో తారీఖు వరకు.. రూ.200ల ఆలస్య రుసుంతో నవంబర్ ఇరవై ఏడు వరకు.. రూ.500 ల ఫైన్ తో …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇప్పటికే పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి అని బాధపడుతున్నవారికి ఊరట ఇది. వీరందరికీ శుభవార్తను అందిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు మరో రెండు రోజులు గడవు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది.అంతే కాకుండా సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా రెండ్రోజుల పాటు గడవును పెంచింది. దీంతో ఈ నెల 27వరకూ రీవెరిఫికేషన్ /రీకౌంటింగ్ లతో పాటు సప్లిమెంటరీ ఫీజులను చెల్లించుకోవచ్చు.
Read More »పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్ము స్వాహా.. ఇంత రాజకీయామ
అనంతపురం జిల్లా పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్మును క్లర్క్ స్వాహా చేశాడు. హాల్ టిక్కెట్లు రాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే… డిగ్రీ బీకాం కంప్యూటర్స్, జనరల్ బీకాం కోర్సులకు సంబంధించి 140 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను ఇటీవల సబ్జెక్టుకు రూ. 250 చొప్పున క్లర్క్ శ్రీనివాసులుకు చెల్లించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టిక్కెట్లు తీసుకోవడానికి 20 మంది విద్యార్థులు …
Read More »