రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »