Home / Tag Archives: film adda

Tag Archives: film adda

వర్షంలో ఆ పని చేయాలన్పిస్తుందంటున్న అనసూయ

ప్రస్తుతం  వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం  చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …

Read More »

కియారా అడ్వానీకి ఆ రోజే చావు ఖాయమనుకుందంట … ఎందుకంటే..?

ఒక పక్క అందం, మరోవైపు చక్కని  అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్‌ భామ ‘ధోని-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భరత్‌ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్‌ థ్రిల్లర్‌ ‘భూల్‌భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. …

Read More »

పెద్ద మొత్తంలో డిజిటల్ హక్కులకు అమ్ముడుపోయిన విరాట పర్వం

Tollywood తెలుగు ప్రేక్ష‌కుల నోట వినిపిస్తున్న తాజా  పేరు ‘విరాట‌ప‌ర్వం’.  రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నీది నాది ఒకే క‌థ ఫేం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధ‌ర‌ణ వ‌స్తుంది. రానా, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు సినీప్ర‌ముఖులు సైతం మంత్ర ముగ్ధుల‌య్యారు. న‌క్స‌లిజం నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిట‌ల్ …

Read More »

ఆ నిర్మాత నన్ను బెదిరించాడు- హీరోయిన్ చాందినీ చౌదరి

సినిమా  ఇండస్ట్రీలో తనను కనిపించకుండా చేస్తానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ బెదిరించారని హీరోయిన్ చాందినీ చౌదరి  ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపింది. ‘నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు’ అని ఆలీ అడగాడు. అయితే  తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు.. వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. హీరో …

Read More »

ఆసుపత్రిలో దీపిక పదుకొణె – ఎందుకంటే..?

బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum