కిర్రాక్ పుట్టిస్తున్న సమంత అందాలు
ట్రెండీ అందాలతో నుష్రత్ బరుచా
మత్తెక్కిస్తోన్న దివ్య
రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ చేయాల్సిన సినిమా ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇదే కథను హిందీలో సన్నీ డియోల్తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గదర్-2తో ఈ ఏడాది బిగ్ హిట్ అందుకున్న సన్నీకి గోపి ఇప్పటికే కథ వినిపించారట. స్టోరీ లైన్కు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్క్రిప్ట్ మార్పులు చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక …
Read More »త్వరలోనే పెళ్లి చేసుకుంటా
సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నానితో జంటగా తాను నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రదర్శితమవుతున్న అమెరికాలోని ఓ థియేటర్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘మీకు పెళ్లైందా?’ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె త్వరలోనే చేసుకుంటానని సమాధానమిచ్చారు. కాగా మృణాల్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.
Read More »రంగు చీరలో కైపెక్కిస్తున్న అమీ ఏలా
దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు
దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. టాలీవుడ్ స్టార్ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కినట్లు సమాచారం. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం …
Read More »