బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు …
Read More »వైరల్ అవుతున్న రకుల్ లేటెస్ట్ ఫోటోలు
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ కొనసాగుతుండగా..లొకేషన్ లో రకుల్ ప్రత్యక్షమైన స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లంగావోణిలో కనిపిస్తున్న రకుల్ ఎరుపు రంగు కలర్ షర్టును వేసుకోవడం ఫొటోలో గమనించవచ్చు. తెలుగు నవల కొండపొలం …
Read More »అనురాగ్ కాశ్యప్ కు మద్ధతుగా తాప్సీ
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నటి తాప్సీ కూడా అనురాగ్ కాశ్యప్ కు అండగా నిలిచింది. సెట్స్ లో అనురాగ్ కాశ్యప్ వైఖరి ఎలా ఉంటుందో..? ముంబై మిర్రర్ కథనంలో చెప్పుకొచ్చింది. అనురాగ్ విలువలు, నిజాయితీతో కూడిన పనితనాన్ని తాప్సీ ప్రశంసించింది. సెట్స్ లో తన చుట్టూ ఉండే మహిళల పట్ల గౌరవప్రదంగా …
Read More »పారిపోతున్న ఇలియానా
ఆట, కిక్, పోకిరి వంటి చిత్రాలతో కుర్రకారు మనసు దోచేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ భామ గతేడాది రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ తార ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ సరస్సులో తెప్పపై ముందుకు వెళ్తున్న వీడియో ను షేర్ చేస్తూ..నా బాధ్యతల నుంచి పారిపోతున్నా..బై అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. …
Read More »నీ నవ్వు వెన్నెల సముద్రం
వెన్నెలలా నవ్వే అమ్మాయి… ఎర్నని వన్నెలో మెరుస్తున్న గాజులను వయ్యారంగా చేతులకు వేసుకుంటుంటే! చూసే కళ్లలో ఆనందం ఉప్పెనై పొంగదా?…పొంగుతుందనే అంటోంది ‘ఉప్పెన’ చిత్ర బృందం… సోమవారం తమ కథానాయిక కృతిశెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్రంలో ఆమె కొత్త లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే పూర్తైయింది. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్, …
Read More »నన్ను ఆ దర్శకుడు బలత్కారించబోయాడు-హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లోని డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో అందరి దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ‘ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓసారి మాట్లాడాలని.. అనురాగ్ ఇంటికి పిలిచారు. …
Read More »రేణూ దేశాయ్ రీఎంట్రీ
రేణూ దేశాయ్.. పరిచయం అక్కరలేని పేరు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్ నడుస్తోంది. అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే.. మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్ …
Read More »బిగ్ బాస్ -4: ఒకరు ఔట్..ఒకరు సేఫ్
లీకు వీరులు చెప్పినదానికి అటూఇటుగా బిగ్‌బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. కాకపోతే హారికను సీక్రెట్ రూమ్‌లోకి పంపించకుండా ఇంట్లోనే కొనసాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి హౌస్‌లో ఒకరిని నామినేషన్‌లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివరిసారిగా హరికథ చెప్పి మొదటిసారి ఔరా అనిపించింది.
Read More »కరోనా నుండి బయటకొచ్చా
కరోనా నుంచి, క్వారంటైన్ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అన్నారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్ తర్వాత నెగటివ్‌గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా
Read More »పాయల్ కు ఫోర్న్ చూపించిన దర్శకుడు
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు పలు మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) దర్యాప్తులో హీరోయిన్ రియా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించినట్టు రకరకాలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ ఘోష్ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ఎక్కువ …
Read More »