Home / Tag Archives: film news (page 158)

Tag Archives: film news

వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు

టాలీవుడ్ సీనియర్ న‌టుడు,పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రధానపాత్రలో వ‌స్తోన్న చిత్రం వ‌కీల్‌సాబ్‌. వేణుశ్రీరామ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శృతిహాసన్, నివేదా థామ‌స్, అంజ‌లి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు.ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వ‌చ్చింది. ట్రైల‌ర్ ను మార్చి 29న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు శ్రీ వెంకేటేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.కోర్టు రూం డ్రామాగా వ‌స్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన …

Read More »

రొమాంటిక్ ప్రేమ కథాంశంతో అనుష్క

బొమ్మాళి అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబోలో ఓ సినిమా రానున్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించి మరో వార్త వైరలవుతోంది. ఈ సినిమా రొమాంటిక్ ప్రేమ కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో 40 ఏళ్ల మహిళ పాత్రలో అనుష్క, 20 ఏళ్ల కుర్రాడిలా నవీన్ పొలిశెట్టి కనిపించనున్నారని టాలీవుడ్ టాక్. ఈ లేటు ఘాటు ప్రేమ కాన్సెప్టు ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది

Read More »

బాలీవుడ్ లోకి నాగబాబు ఎంట్రీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆయన బీటౌన్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించనున్నాడు. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పోషిస్తాడట.

Read More »

పెళ్లికి రెడీ అయిన సంజనా

వెండితెర‌పై అల‌రిస్తున్న అందాల భామ‌లు ఒక్కొక్క‌ళ్లుగా పెళ్ళి పీట‌లెక్కుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక పెళ్లి చేసుకోగా, మెహ‌రీన్ మ‌రి కొద్ది రోజుల‌లో భ‌వ్య అనే వ్య‌క్తిని పెళ్లాడ‌నుంది. ఇక ఇప్పుడు క‌న్న‌డ బ్యూటీ సంజ‌నా గ‌ల్రానీ కూడా పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. డాక్ట‌ర్ పాషా అనే వ్య‌క్తితో సంజ‌నా ఇప్ప‌టికే నిశ్చితార్ధం జ‌రుపుకుంద‌ని తెలుస్తుండ‌గా, వీరి వివాహం స‌మ్మ‌ర్‌లో ఉంటుంద‌ని శాండ‌ల్‌వుడ్ స‌మాచారం. ఏడాది …

Read More »

చిరుతో సోనాక్షి సిన్హా రోమాన్స్

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య “ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో చిరు బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ లో నటిస్తున్నారు.. మరోవైపు మోహరం రమేశ్ వేదాళం’ రీమేక్ తో పాటు బాబీ డైరెక్షన్లో తెరకెక్కే మరో చిత్ర షూటింగ్ లో పాల్గొంటాడట. అయితే బాబీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిరుకు జోడిగా జతకట్టనుందని టాక్. మూవీ …

Read More »

హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా వెల్లడించింది. స్పెషల్ సాంగ్ కోసం ఓ డైరెక్టర్ తనను లో దుస్తులతో నటించమన్నాడని చెప్పింది. ‘దర్శకుడు మొదట లోదుస్తులతో నటించాలని చెప్పలేదు. కానీ సెట్ లో ఉన్నప్పుడే ఆ విషయం చెప్పాడు. కెరీర్ ఆరంభం కావడం వల్ల అతని మాటలను అడ్డు చెప్పలేకపోయా, అదే నా జీవితంలో చింతించదగ్గ విషయం’ అని పేర్కొంది..

Read More »

రోజా గురించి తన వ్యాఖ్యలపై నాగబాబు క్లారిటీ

ఏపీలో నగరి వైసీపీ నటి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ లో తనకు ఇష్టమైన కమెడియన్ రోజా అని ఇన్స్ట్ చిట్ చాట్ లో ఎందుకు చెప్పాడో తాజాగా వివరించాడు. ‘ ఆ ప్రశ్నకు గెటప్ శ్రీను, భాస్కర్ పేరు చెబుతానని అందరూ గెస్ చేస్తారు అందుకే రోజా పేరు చెప్పి షాకిచ్చా. ఆమె పంచులూ బాగా వేస్తారు. మా …

Read More »

విభిన్న పాత్రలో అందాల రాక్షసి కాజల్

పంజాబీ సొగసరి కాజల్‌ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్   అగ్ర హీరో నాగార్జునతో తొలిసారి జోడీ కట్టబోతున్నది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నారాయణదాస్‌ నారంగ్‌, పూస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్‌ ఓ భారీ యాక్షన్‌ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘కాలేజీ రోజుల నుంచి నాగార్జునగారంటే అభిమానం. ఆయనతో …

Read More »

చెన్నై భామ త్రిషకు ఘోర అవమానం

తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళంలో చెన్నై భామ త్రిషకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టే అభిమానులు ఉన్నారు. దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుంటారు.  మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 96 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ తమిళనాట చరిత్ర సృష్టించింది. …

Read More »

రామ్ చరణ్ నిర్మాతగా హీరోగా రవితేజ

మలయాళంలో హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్” తెలుగు రీమేక్ లో రవితేజ నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ పొందిన రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో మాస్ మహారాజ్ అయితే బావుంటుంది అనుకుంటున్నాడట. ఇక మరో కీలక పాత్రలో ఎవరిని నటింపజేయాలనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్నాడు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat