Home / Tag Archives: film news

Tag Archives: film news

బ్రో సినిమా గురించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్

సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ …

Read More »

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా చిన జియర్ స్వామి

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇలా చిన్న జీయర్ స్వామి సినిమాకు సంబంధించిన వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మె్న్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండోందల సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారట. పది రోజుల్లో విడుదల కాబోతున్న …

Read More »

వారందరికీ ధన్యవాదాలు-హీరో శర్వానంద్

తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా హీరో శర్వానంద్ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ఒకే ఒక జీవితం సినిమాకి అంకితం. తాను 20 ఏళ్ల కిందట శ్రీకారం చుట్టిన సినీ ప్రస్థానం మరుపురానిది. సినీలోకంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం రన్ రాజా రన్లా పరుగులు తీస్తూనే ఉంటాను. శతమానం భవతి అంటూ మీరిచ్చే ఆశీస్సులతోనే ఇది …

Read More »

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వేడుకల్లో అవార్డులు ప్రదానం చేసే వ్యక్తుల జాబితాలో దీపిక చోటు దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. దీపికతో పాటు హాలీవుడ్ నటులు డ్వైన్ జాన్సన్ (రాక్), జోయ్ సార్డినా సహా మరో 16 మంది ప్రముఖులను నిర్వాహకులు ఎంపిక చేశారు. కాగా, ఈనెల 13న (భారత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino