Home / Tag Archives: film update

Tag Archives: film update

అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో  వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.

Read More »

మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ

బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్కు గ్రీటింగ్స్ తెలిపారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు’ అని ట్వీట్ చేశారు. మహేశు మరికొంతమంది ప్రముఖులు విషెస్ తెలిపారు.

Read More »

NTR అభిమానులకు Shocking News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న NTR30 సినిమా షూటింగ్ మరికొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆచార్య తర్వాత వెంటనే ప్రారంభించాలని కొరటాల భావించినా.. స్క్రిప్ట్స్ మరింత దృష్టి పెట్టాలని తారక్ సూచించినట్లు టాక్. దీంతో నవంబర్ వరకు షూటింగ్ షురూ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ రెండు నెలలు …

Read More »

అభిమానులకు నేషనల్ క్రష్ పిలుపు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న తన  అభిమానులను ఉద్ధేశిస్తూ ట్విట్టర్ సాక్షిగా  కొన్ని సూచనలు చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం భారీగా వర్షాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. పనులు పూర్తిచేసుకొని తిరిగి ఇళ్లకు చేరే సమయంలో, వర్షంలో బైక్ నడిపే సమయంలో ప్లీజ్.. జాగ్రత్తగా ఉండి సురక్షితంగా …

Read More »

ఆ పాత్రలు చేయాలని ఉంది-కృతిశెట్టి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో ఎంట్రీచ్చిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. తాను  నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని స్టార్  హీరోయిన్ కృతిశెట్టి తెలిపింది. ఉప్పెన తర్వాత చాలా వరకు అలాంటి పాత్రలే వచ్చాయి.. అయితే జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నానని చెప్పింది. మాచర్ల నియోజకవర్గం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం ఉంది. ఈ మూవీలో …

Read More »

రెండో పెళ్లికి సిద్ధమైన హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్

సినిమా ఇండస్ట్రీ ఏదైన సరే హీరోలకు సంబంధించి కానీ హీరోయిన్ లకు సంబంధించి కానీ విడాకుల విషయం కానీ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాము. తాజాగా  బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2014లో హృతిక్ రోషన్ నుంచి విడిపోయిన సునానే.. ప్రస్తుతం అర్స్గాన్ గోనీతో ప్రేమలో …

Read More »

దుమ్ము లేపుతున్న ‘కార్తికేయ‌-2’ ట్రైలర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే  మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘కార్తికేయ‌-2’ ఒకటి. మాములుగానే ఒక‌ హిట్ట‌యిన సినిమాకు సీక్వెల్ తెర‌కెక్క‌తుందంటే ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి. అలాంటిది బ్లాక్ బాస్ట‌ర్ హిట్ట‌యి, పైగా థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో అయితే ఇక ఆ సినిమాపై అంచ‌నాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రస్తుతం అలాంటి అంచ‌నాల‌తోనే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది కార్తికేయ‌-2. 2017లో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గర కాసుల వ‌ర్షం కురిపించిన‌ కార్తికేయ చిత్రానికి …

Read More »

రీఎంట్రీ కోసం బిందు మాధవి ఆరాటం

అప్పుడేప్పుడో విడుదలైన ‘ఆవకాయ్‌ బిరియానీ’, ‘బంపర్‌ ఆఫర్‌’, ‘పిల్ల జమిందార్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలతో ఆకట్టుకొంది బిందు మాధవి. తెలుగమ్మాయే అయినా, తమిళంలోనూ సినిమాలు చేసింది. నిజం చెప్పాలంటే తెలుగులో కంటే తమిళంలోనే తాను బిజీ. ఇప్పటికీ.. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్‌ మొదలెట్టి ఇన్నేళ్లయినా సరైన బ్రేక్‌ రాలేదన్నది వాస్తవం. తెలుగులోనూ తన రీ ఎంట్రీ కోసం తహతహలాడుతోంది. అందుకే ఈమధ్య ఓ స్పెషల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri