Home / Tag Archives: film

Tag Archives: film

త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …

Read More »

విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన త‌ర్వాత ఫుల్ జోష్‌తో  ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన  ‘ఆచార్య’ వంటి భారీ  పరాజయం  త‌ర్వాత  మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా  కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా  నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో  స‌ల్మాన్‌ఖాన్ అతిధి …

Read More »

‘సర్కారు వారి పాట’ తాజా Update

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్‌ జరుగుతోంది. సెట్‌లో మహిళా డ్యాన్సర్‌లతో ఆయన డ్యాన్స్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరలయింది. కీర్తిసురేష్‌తో తాను మాట్లాడుతూ ఉన్న ఫొటోను నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు.  

Read More »

‘తలైవి’ హిట్టా..? ఫట్టా..?

బాలీవుడ్‌, టాలీవుడ్ (Tollywood) అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్‌ చిత్రాల ట్రెండ్‌ కొనసాగుతోంది. సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రానికి ఏ.ఎల్‌ విజయ్ (AL Vijay )దర్శకత్వం వహించారు. జయలలిత పాత్రలో …

Read More »

మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్

‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇప్పుడు పాగ‌ల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో ల‌వ‌ర్ బోయ్‌గా క‌నిపించి అల‌రించనున్నాడు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు.ఇటీవ‌ల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …

Read More »

పోర్న్ రాకెట్‌ కేసులో బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త –

బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలో తీసిన కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసును న‌మోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీల‌క సూత్ర‌ధారి అని, …

Read More »

మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్

మెగా ఫ్యామిలీలోని హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్. కల్యాణ్ దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికవగా. ప్రస్తుతం షూటింగ్ లో సైతం పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కిడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్లు అందుకున్నాక కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన యువ నటి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ సీపాన ఈ మూవీకి …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar