తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుంది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన చాలా మందికి ఇప్పుడు బిగ్‌బాస్ మంచి టైమ్ పాస్ అవుతుందనడంలో సందేహం లేదు. నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ కూడా బిగ్‌బాస్ 4లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మై విలేజ్ …
Read More »పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి (74)కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »సరిలేరు నీకెవ్వరు మూవీకి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ నెల పదకొండు తారీఖున ప్రపంచం వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కానుకగా సినీ థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో అన్ని థియేటర్లలో స్పెషల్ షోలకు ప్రభుత్వం …
Read More »డిటెక్టివ్ హిట్టా .ఫట్టా ..దరువు రివ్యూ..
రివ్యూ : డిటెక్టివ్ బ్యానర్ : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తారాగణం: విశాల్,ప్రసన్న,కె.భాగ్యరాజ్,ఆండ్రియా,అను ఇమ్మాన్యుయేల్,విజయ్ రాయ్, సిమ్రన్. సంగీతం : అరోల్ కోరెల్లి ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు కూర్పు: ఎన్. అరుణ్‌కుమార్ ఛాయాగ్రహణం: కార్తీక్ వెంకట్‌రామన్ నిర్మాత: విశాల్ కథ, కథనం, దర్శకత్వం: మిస్కిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డ్ల వర్షం కురిపించిన ‘పందెంకోడి’లాంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకొన్నాడు ప్రముఖ హీరో విశాల్. నాటి నుండి …
Read More »