Home / Tag Archives: films (page 35)

Tag Archives: films

నయనతార రెమ్యూనేషన్ ఎక్కువంట.. ఇలా అయితే కష్టమే మరి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీలో ‘చిరు’ చెల్లిగా నటిస్తున్న నయనతార భారీగా పారితోషికం అందుకుంటోందట. ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రంలో నయనతార రోల్ ఎంతో కీలకంగా ఉండనుందట. ఆమె పవర్ ఫుల్ లుక్లో కనిపించనున్నట్లు టాక్. కాగా ఈ మూవీని కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా …

Read More »

సాగు చట్టాల రద్దుపై కంగనా Hot Comments

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దుపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటంది. నిద్రావస్థలోని దేశానికి నియంతృత్వమే సరైనదని ట్వీట్ చేసింది. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం.. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను.. రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తుంటే.. ఇది కూడా మరో జిహాదీ దేశమే అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొంది.

Read More »

పాయల్ రాజ్ పుత్ What Is This Yar..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటేస్ట్ హీరోయిన్..అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ తో ఆమె ప్రియుడు సౌరభ్ థింగ్రా చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా ఆమె ప్రైవేట్ పార్ట్ మీద థింగ్రా చేయి వేశాడు. దీనిపై నెటిజన్లు డర్టీగా కామెంట్లు చేస్తున్నారు. సరసాలు ఇంట్లో చేసుకోండి. ఇలా పబ్లిక్ కాదని విమర్శిస్తున్నారు.

Read More »

నివేతా థామస్ జోరు పెంచేదేప్పుడు..?

Most Talented  హీరోయిన్ నివేతా థామస్ సినిమాల పరంగా తన కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి పేరు తెచ్చుకున్న నివేతా..ఆ తర్వాత హీరోయిన్‌గానూ కొంతకాలం మంచి దూకుడు చూపించింది. నేచురల్ పర్ఫార్మెన్స్‌తో సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని అందరూ చెప్పుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలతో టాప్ ప్లేస్‌లో ఉంటుందని భావించారు. …

Read More »

Megastar తో మరోసారి నయనతార

Lady ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. …

Read More »

Megastar కి చెల్లెలుగా సీనియర్ HOT హీరోయిన్

రీఎంట్రీలో వ‌రుస సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా ఆచార్య షూటింగ్ పూర్తి చేశారు. ఫిబ్ర‌వ‌రి 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గాడ్ ఫాద‌ర్ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే …

Read More »

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?

Tollywood చందమామ కాజల్ అగర్వాల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన ఆమె, ఇటీవల కమిటయిన సినిమాలను వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కాజల్ ప్రెగ్నెంట్ అట. ఇదిలా ఉంటే ఇంతలోనే కాజల్.. తన భర్తను …

Read More »

Suriya ను తంతే రూ.లక్ష

కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య‌ని త‌న్నిన వారికి ల‌క్ష రూపాయ‌ల …

Read More »

కత్రినా కైఫ్ పారితోషకం ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 2003లో ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ హోదాని అందుకుంది. ఈ రోజుకి పెద్ద స్టార్స్ కూడా ఈ తారతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇప్పటికే 40కి పైగా చిత్రాల్లో నటించిన కత్రినా బాగా వెనకేసుకుందట. ఒక్కో సినిమాకి దాదాపు 11 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat