Home / Tag Archives: films (page 46)

Tag Archives: films

ఓటీటీ లో నాని మరో సినిమా

క‌రోనా పరిస్థితులు సినిమా ప‌రిశ్ర‌మ‌కు లేనిపోని తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఒక‌ప్పుడు థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తూ అల‌రించే సినిమాలు ప్ర‌స్తుతం ఓటీటీ బాట ప‌డుతున్నాయి. నేచుర‌ల్ స్టార్ నాని త‌న సినిమాల‌ను థియేట‌ర్‌లోనే రిలీజ్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టుకు కూర్చుంటున్న అది కుద‌ర‌డం లేదు. ఇప్ప‌టికే నాని న‌టించిన వి చిత్రం ఓటీటీలో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తాజాగా నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని త‌ప్ప‌క థియేట‌ర్‌లో విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన …

Read More »

ఓటీటీ లో నితిన్ మూవీ…

ఇప్ప‌టికీ థియేట‌ర్స్ అన్నీ తెరుచుకోక‌పోవ‌డంతో చాలా సినిమాలు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. ఇటీవ‌ల తాను న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నాని ప్ర‌క‌టించాడు. దీంతో ట‌క్ జ‌గ‌దీష్ మూవీ రిలీజ్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇక నితిన్ న‌టిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ …

Read More »

లీకైన ఆచార్య పోస్టర్

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ ప‌రిశ్ర‌మ‌ను పైర‌సీ బెడ‌ద‌తో పాటు లీకేజ్ స‌మ‌స్య ఎంత‌గానో వేధిస్తున్నాయి.వ ఇటీవ‌ల‌ పుష్ప ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. అంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. …

Read More »

బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ త‌ర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వ‌రంగా మారుతుంది. ఈ షో ద్వారా మ‌ళ్లీ జ‌నాల‌లో బాగా గుర్తింపు ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. తెలుగులో సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ …

Read More »

దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

నిత్యం వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే త‌మిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితుల‌ని ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన మీరా.. ద‌ళిత డైరెక్టర్‌ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఒక డైరెక్టర్ నా …

Read More »

కుర్రకారును మత్తెక్కిస్తున్న శ్రీముఖి

టెలివిజన్ రంగంలో యాంకరింగ్ చేస్తూ అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈమె టాలెంట్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ విభాగంలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న శ్రీముఖి పాపులారిటీకి ఇది నిదర్శనం. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొన్న శ్రీముఖి త‌న ఫాలోయింగ్‌ని మ‌రింత పెంచుకుంది. చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా …

Read More »

తెలుగు సీతగా మృణాల్‌ ఠాకూర్‌

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్‌, ప్రియాంకా దత్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నారు. ఆ రాముడికి జోడీగా, సీత పాత్రలో హిందీ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. ఆదివారం సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ విడుదల చేశారు. ‘బాట్లా హౌస్‌’, ‘సూపర్‌ 30’, ‘తూఫాన్‌’ తదితర హిందీ చిత్రాల్లో …

Read More »

సరికొత్తగా రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా  నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ …

Read More »

నెలలు నిండకుండానే బాబుకి జన్మినిచ్చిన హీరోయిన్

బాలీవుడ్ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల్లో నెలలు నిండకుండానే బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని సంరక్షించిన ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులకు థ్యాంక్స్’ అని దియా పేర్కొంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’లో ఆమె కీలకపాత్ర పోషించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat