కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభను నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వివాదం సృష్టించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. సభకు సీఎం కేసీఆర్ హాజరయి ప్రసంగించనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంగళవారం బంద్ కు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోస్గి, కొడంగల్ లలో భారీగా పోలీసులు మోహరించారు. భద్రత దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ …
Read More »