తాజాగా టీడీపీ సోషల్ మీడియా ఓ ఫొటోతో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో నిప్పు.. ఉప్పులా ఉండే విజయసాయి, సీఎం రమేష్ ఇద్దరు నేతలు ఒక దగ్గర చేరారు.. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. తొలుత సీఎం రమేశ్ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం …
Read More »