కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్‌ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ జంగ్ సైరన్ మోగించింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం …
Read More »