Home / SLIDER / కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ పోరాటం ఉధృతం

కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ పోరాటం ఉధృతం

కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఉధృతం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి  పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ జంగ్‌ సైరన్‌ మోగించింది.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.

కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ..శవయాత్రలు నిర్వహించారు. బీజేపీ వ్యతిరేకంగా పల్లెపల్లెనా నల్ల జెండాలు ఎగుర వేస్తూ ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat