ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్‌డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …
Read More »సాగునీటి ప్రాజెక్టులే కాదు..సామాజిక సేవలోనూ ముందడుగు వేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ..!
తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థకు మంచిపేరు ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టును మేఘా రికార్డు స్థాయిలో అతి తక్కువ కాలంలో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. అయితే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ మేఘా ఇంజనీరింగ్ ఎల్లపుడూ ముందువరుసలో ఉంటుంది. కార్పొరేట్ సామాజిక …
Read More »