ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్‌బుక్ లైవ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ …
Read More »