జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతంలో మళ్లీ సిన్మాలు చేయనని..పూర్తిగా రాజకీయాలకే అంకితం అని చెప్పిన పవన్ కల్యాణ్..తన మాట తప్పి..తిరిగి సిన్మాలు చేసుకోవడంపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ సిన్మాల్లో తిరిగి నటించడాన్ని తప్పు పడుతూ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా విశాఖ జిల్లాకే చెందిన మరో కీలక …
Read More »పవన్ బరిలో దిగేది ఇక్కడి నుంచే..?
ఏపీలోని ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరి చూపు ఆయా పార్టీల రథసారథులు పోటీ చేసే నియోజకవర్గంపైనే పడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోటీ చేసే నియోజకవర్గాలు ఖరారు అయిన నేపథ్యంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరిగింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి …
Read More »విశాఖలో భారీ అగ్నిప్రమాదం….దగ్ధమైన రెండు థియేటర్లు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం గాజువాకలో శ్రీ కన్య సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే థియేటర్లో పై భాగంలో మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ఘటనలో రెండు థియేటర్లు పూర్తిగా తగలబడిపోయాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకుని సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతం మొత్తం నల్లటి పొగ దట్టంగా పరుచుకుంది. …
Read More »