Home / Tag Archives: game news (page 16)

Tag Archives: game news

147 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ఆరంభ‌మైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. అయితే తొలి రోజే ఆ జ‌ట్టు కేవ‌లం 147 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్పీడ్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ తొలి బంతికే.. రోరీ బ‌ర్న్స్ క్లీన్ బౌల్డ‌య్యాడు. …

Read More »

ముంబై ఇండియన్స్ 4గుర్నే తీసుకుంది..

ఐపీఎల్ లో 5 సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్య కుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. IPL 2022 మెగా వేలం కోసం ముంబై దగ్గర రూ.48 కోట్లు ఉన్నాయి.

Read More »

పంజాబ్ వాళ్లనే తీసుకుంది ఎందుకు..?

పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు భారత ప్లేయర్లే కావడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), బౌలర్ అర్జీదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లను తమతోనే ఉంచుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. కేఎల్ రాహుల్, ఇతర ప్లేయర్లను రిలీజ్ చేసింది.

Read More »

CSK ఎవర్ని రిటైన్ చేసుకుందో తెలుసా..?

ఐపీఎల్ లో 4 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నలుగురిని రిటైన్ చేసుకుంది. జడేజా (రూ. 16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మెగా వేలం కోసం చెన్నై దగ్గర ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.

Read More »

KKR ఆ నలుగుర్నే రిటైన్ చేసుకుంది..?

కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రస్సెల్ (రూ.12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ఆ ఫ్రాంఛైజీ ప్రకటించింది. మెగా వేలానికి ముందు KKR దగ్గర ఇంకా రూ.48 కోట్లు మిగిలి ఉన్నాయి.

Read More »

న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు 25 శాతం మందికే అనుమతి

న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Read More »

ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్

ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. అయితే.. కోహ్లికి బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నాడు. ఆ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మితికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేదని అమీర్ అన్నాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లిని అమీర్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.

Read More »

మిస్టర్ ఐపీఎల్ Suresh Raina

Team India  Daring And Dashing Batsment సురేశ్ రైనా.. భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. చిరుత లాంటి ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. చెన్నై తరపున ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి అత్యధిక రన్స్, హాఫ్ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్ల రికార్డు ఈ లెఫ్ట్ హ్యాండర్ పేరు మీదనే ఉన్నాయి. మిస్టర్ ఐపీఎల్ అని బిరుదు తెచ్చుకున్నాడు. ధోనీకి అత్యంత సన్నిహితుడైన రైనా.. అతడు …

Read More »

ఆటగాళ్లు యంత్రాలు కాదు

టీమిండియా  FullTime  కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు తొలిసారి మైదానంలోకి దిగనున్నాడు. ఈరోజు రాత్రి 7గంటలకు న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ సిరీస్ నుంచి కొంతమంది సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంపై రోహిత్ మాట్లాడాడు. ‘వర్క్లోడ్ మేనేజ్ చేయడం ముఖ్యం. మన ఆటగాళ్లు యంత్రాలు కాదు. రోజూ స్టేడియాలకు తిరగలేరు. వారికి కొంత సమయం కావాలి. ఫ్రెష్నస్ అవసరం’ అని రోహిత్ అన్నాడు.

Read More »

Team India వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ..?

టీమిండియా వన్డే కెప్టెన్ కోహ్లి భవిష్యత్తుపై చర్చలు జరపాలని బీసీసీఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భారం తగ్గించి అతడు బ్యాటింగ్ పై దృష్టిపెట్టేందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తోందట. ఈ మేరకు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందే కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బీసీసీఐ కోరనుందట. కోహ్లి ఇప్పటికే 3 టీ 20 కెప్టెన్ తప్పుకున్నాడు.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum