Home / SLIDER / నేడే సౌతాఫ్రికాతో 3వ వన్డే

నేడే సౌతాఫ్రికాతో 3వ వన్డే

వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడిన టీమ్ ఇండియా.. సౌతాఫ్రికాతో 3వ వన్డే ఆడేందుకు సిద్ధమైంది. కేప్ టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. నామమాత్రపు ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని అతిథ్య సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. మరి ఈ మ్యాచ్లోనైనా రాహుల్ సేన గెలుస్తుందో లేదో వేచి చూడాలి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma