ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.
Read More »గుత్తా జ్వాలకు వేధింపులు
భారత మహిళల బ్యాడ్మింటన్‌లో డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలది ఫైర్‌బ్రాండ్ మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడిస్తుంది. అయితే తాను చేసే విమర్శలు కెరీర్‌లో వెనకబడేలా చేశాయని, ముఖ్యంగా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల ఆరోపించింది. 2004లో గోపీ, జ్వాల కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. కానీ ఆ …
Read More »ఆ ఫోటోలో కనిపించేదే నా జీవితం..సానియా భావోద్వేగ పోస్ట్ !
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారు ఉండరు. తన ఆటతో అందంతో అందరిని ఆకట్టుకుంది. సానియాకు పెళ్లి అని వార్త రాగానే వెంటనే అభిమానులు తన ఇంటి ప్రాంగణంలో ధర్నాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. కాని మాలిక్ ను పెళ్లి చేసుకొని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే సానియా తాజాగా తన ఇంస్టా అకౌంట్ లో ఒక పిక్ అప్లోడ్ చేసింది. …
Read More »రౌండప్ -2019: మేలో క్రీడా విశేషాలు
మే 1న ప్రపంచ షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ లో నెం1గా అపూర్వి మే 2న అలీ ఆలియోవ్ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ పూనియాకు గోల్డ్ మెడల్ మే5న ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సౌరభ్,జోష్న మే12న ఐపీఎల్ 2019 ఫైనల్లో సీఎస్కే పై ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ గెలుపు మే13న ఐఓసీ సభ్యుడిగా ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నిక మే30న ఐసీసీ వన్డే వరల్డ్ …
Read More »ఏపీ డీజీపీ సంచలన నిర్ణయం..వెంటనే ఎస్పీలకు ఆదేశం !
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాస్వీకారం చేసినప్పటి నుండి తాను చేస్తున్న ప్రతీ పని ఒక సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సంచలనాల్లో ఒకటి ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ని నియమించడం. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇతను ఒక సంచలనానికి దారితీసాడు. పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు …
Read More »సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..
ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …
Read More »సంచలనంగా మారిన ఏపి బీచ్ ఫెస్టివల్..
ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కళింగపట్నం వద్ద రెండు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు ము మ్మరం చేశారు. ఈ నెల 18,19తేదీల్లో ఈ ఫెస్టివల్‌ను భారీ ఎత్తున నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కార్తీకమాసంలో బీచ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోర్టు కళింగపట్నం విశాల సముద్రతీరం వద్ద పెద్ద ఎత్తున పలు ఆధ్యాత్మిక, సాంస్కృ తిక …
Read More »