Home / SLIDER / ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు

ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు

ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat