Home / Tag Archives: ganesh immersion

Tag Archives: ganesh immersion

హైదరాబాద్‌లో వైన్‌ షాపులు బంద్‌

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్‌ షాపులు మూత పడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్‌ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ స్పష్టం చేసింది. కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించింది. వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే …

Read More »

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి…ప్రాణాలు తీసిన పడవ!

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం నిమజ్జనం జరుగుతుండగా పడవ బోల్తా పడి 11మంది మరణించారు. మరో ముగ్గులు కనిపించడంలేదు. వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వైభవంగా జరిగే ఈ గణేష్ నిమజ్జనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి శర్మ అన్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎంతవారైన …

Read More »

రేపే కన్నుల పండుగగా గణేష్ శోభాయాత్ర… అన్ని ఏర్పాట్లు పూర్తి…!

రేపు భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గణేష్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాన ర్యాలీ ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ రూట్‌లోకి నగరంలోని వివిధ ప్రాంతాలలో నుంచి వచ్చే 17 ప్రధాన ర్యాలీలు కలుస్తాయి. ఇక భక్త జన కోటికి ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అధికారులు భారీగా ఏర్పాట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat