ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …
Read More »రాఘవ లారెన్స్ “దుర్గ” మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సీనియర్ ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నిర్మాత రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్న లేటెస్ట్ మూవీ ‘దుర్గ’. తాజాగా దీని ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆయన ‘ముని’ సిరీస్‌లో వచ్చిన చిత్రాల మాదిరిగా ‘దుర్గ’ ఫస్ట్‌లుక్‌లోను భయపెట్టే మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు నటించిన హారర్ చిత్రాలు ‘కాంచన’, ‘గంగ’, ‘శివ లింగ’ తరహాలోనే ఇది కూడా విభిన్నంగా ఉండబోతుందని పోస్టర్‌తో తెలిపారు. ఈ మూవీని లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తుండగా త్వరలో దర్శకుడు, …
Read More »