Home / Tag Archives: gas

Tag Archives: gas

టపాసుల్లా పేలిన 100 గ్యాస్ సిలిండర్లు

వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. 

Read More »

సామాన్యులకు షాక్: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు

సామాన్యులకు బ్యాడ్‌ న్యూస్‌. మరోసారి గ్యాస్ సిలిండర్‌ ధర భారీగా పెరింది. నిత్యం ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచాయి చమురు సంస్థలు. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్‌ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఈ రోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి

Read More »

భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. గ్యాస్‌పైనా భారీ రాయితీ

దేశ ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్‌. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో లీటర్‌ పెట్రోల్‌పై సుమారు రూ.10, డీజిల్‌పై సుమారు రూ.7 తగ్గనుంది. ఉజ్వల్‌ యోజన కింద గ్యాస్‌ సిలిండర్‌ …

Read More »

గ్యాస్‌ బండ మరింత భారం

పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో …

Read More »

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో సిలిండర్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత నెల 17న గ్యాస్‌ బండ ధరలు పెంచిన చమురు కంపెనీలు మరోసారి వినియోగదారులపై భారం మోపాయి. గృహావసరాలకోసం వినియోగించే నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.884.50కు పెరిగింది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 …

Read More »

ఇలా చేస్తే రూ.300 తక్కువకు గ్యాస్ సిలిండర్

గత కొన్ని నెలలుగా గ్యాస్ ధర రూ.200 పెరగడంతో సామాన్యులపై గుదిబండలాగా మారింది అయితే, సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ రూ.300 తక్కువకు లభిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ పై కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీని రూ.174 నుంచి రూ.312 రూపాయలకు పెంచింది. స్కీం కింద రిజిస్టరైతే సబ్సిడీ లభిస్తుంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే ఈ …

Read More »

పెళ్లింట్లో…వంట గ్యాస్‌ పేలి 9 మంది సజీవ దహనం

రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat