సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో పార్టీల అధినేతలు 2019 గెలుపు గుర్రాలను నిర్ణయించే పనిలో ముమ్మరంగా ఉన్నారు. అందులో భాగంగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. సర్వేల్లో ప్రజా మద్దతు ఎవ్వరికైతే ఎక్కువగా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేతలు మొగ్గు చూపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి మరీ తారుణంగా ఉందంటున్నారు …
Read More »