SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. దేశంలోనే పెద్ద సముద్రతీరం గల రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ, అగ్రికల్చర్, వైద్యం, టూరిజం సహా పలు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామని మంత్రి తెలిపారు. 14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి MOU లు జరుగుతాయని….2 రోజుల పాటు MOU లు నిర్వహిస్తామని …
Read More »