Home / Tag Archives: gopichand malineni

Tag Archives: gopichand malineni

బాలయ్య సరసన హాట్ బ్యూటీ

ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ విజ‌యంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు యువరత్న.. స్టార్ సీనియర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప్ర‌స్తుతం బాలయ్యబాబు  హీరోగా ‘క్రాక్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని తీస్తున్న తాజా ఓ చిత్రంలో  నటిస్తున్నాడు.దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇటీవ‌లే విడుద‌లైన బాలయ్య ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ అంచ‌నాల‌ను …

Read More »

మరోసారి హిట్ కాంబోనేషన్ లో శృతి హసన్

ఈ ఏడాది క్రాక్ సినిమా స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్   డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని . హీరో నంద‌మూరి బాల‌కృష్ణ , గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మాస్ ఎంట‌ర్ టైన‌ర్  రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ఆస‌క్తిక‌ర వార్తను మేక‌ర్స్ అంద‌రితో పంచుకున్నారు. కోలీవుడ్ భామ శృతిహాస‌న్‌ను హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశారు.శృతిహాస‌న్‌కు టీంలోకి స్వాగ‌తం అంటూ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో ఓ స్టిల్‌ను విడుద‌ల …

Read More »

బాలీవుడ్ భామతో మెగాస్టార్ రోమాన్స్

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేష‌న్ లో సినిమా వస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించ‌బోతుంద‌ట‌. బాబీ టీం సోనాక్షిసిన్హాను సంప్ర‌దించ‌గా..సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని, త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఉండబోతుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎమోష‌న్ అండ్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ …

Read More »

గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువరత్ననందమూరి బాలకృష్ణ.. ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన ‘క్రాక్’ గోపీచంద్ మలినేనితో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల సక్సెస్తో జోష్ మీదున్న అందాల భామ శృతిహాసన్.. బాలయ్యతో జోడీ కట్టనుందట. ఇప్పటికే సలార్ లాంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉంది శృతి. బాలయ్య మూవీకి …

Read More »

రవితేజకు ముహూర్తం కుదిరింది

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …

Read More »

స్టార్ హీరోతో శృతీ హాసన్ రోమాన్స్

శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ. ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో …

Read More »

మరోసారి అదే పాత్రలో రవితేజ

టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …

Read More »

మాస్ మహారాజ్ తో మావల్ల కాదంటున్న కుర్ర హీరోయిన్లు

మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీ బిజీ గా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.ఈ చిత్రంలో రవితేజ సరసన నాభ నటేష్ మరియు పాయల్ రాజపుట్ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగానే రవితేజ గోపీచంద్ మలినేనితో తీయనున్నాడు.అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat