వైఎస్ఆర్ జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం ఈడిగపల్లి గ్రామంలోని రేషన్ షాపు ఇది. ఇక్కడ బియ్యం, పంచదారతోపాటు మద్యాన్ని కూడా అమ్ముతున్నారు. రేషన్ షాపు సరుకులతోపాటు.. అడుగడుగునా.. మద్యం అమ్మకాలు జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతుండటంతో అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. సివిల్ సప్లై శాఖ కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోంది. ఇష్టారీతిన బెల్టుషాపుల ద్వారా …
Read More »