ఏపీలో నూతన ప్రభుత్వం చేపట్టిన విధానాలకు ప్రజలందరు ఫిదా అయిపోయారు.ప్రభుత్వం చేపట్టిన కొత్త విదానాలకు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చిందని అందరు అనుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యమని చెప్పాలి.గత పాలకుల హయంలో ప్రభుత్వ పాఠశాలలకు చంద్రబాబు ఏమ్ చేసారో తెలియదుగానీ ఒక్కరు కూడా అటు వైపు చూడనే లేదు.ఆ ప్రభుత్వంలో సరైన భోజనం కూడా పెట్టలేదనే చెప్పాలి.కాని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ప్రభుత్వ పాఠశాలలకు …
Read More »మార్పు మొదలైంది.. స్కూల్ పిల్లలకు మంచి ఆహారం పెడుతున్న మంచి మనసున్న సీఎం
ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది… వారికి పెట్టే భోజనం కూడా మారింది.. ఈ పథకాన్ని వైఎస్‌ఆర్ అక్షయపాత్రగా మార్చుతున్నట్టు ఏపీ సీఎం స్పష్టంచేసి, అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, సంబంధిత అధికార యంత్రాంగంతో మధ్యాహ్న భోజనం పథకంపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అధికారులకు సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి కనబర్చేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని జగన్ అధికారులను ఆదేశించారు. …
Read More »ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్న జనం ..సీఎం జగన్ నిర్ణయమే కారణం
ప్రభుత్వ స్కూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాలలంటేనే దూరంగా వెళ్లిన వారంతా తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పధకం..వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్కూలుకు వెళ్లే చిన్నారులకు 15వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. …
Read More »