తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. పోలీసుశాఖలోని భారీగా ఉన్న ఖాళీల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మంగళవారం గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంతో మంది నిరుద్యోగులు గత కొన్నేళ్లు శిక్షణ పొందుతూ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్-1లోని 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఈ …
Read More »నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్
తెలంగాణలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవని తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌కమిషన్ ప్రకటించింది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలకు ఏజ్ లిమిట్‌ను మరో మూడేళ్లకు పెంచింది. టీఎస్‌పీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూల ఎత్తివేతపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ …
Read More »గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల.
గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను శుక్రవారం నాడు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్–2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున మొత్తం 8,350 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. కాగా గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి …
Read More »