Home / Tag Archives: gst

Tag Archives: gst

గాడి తప్పిన దేశ ఆర్థికం

దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరమైన రీతిలో పతనమవుతున్నది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని చక్కదిద్దటంపై దృష్టిపెట్టడానికి బదులు, తమ చేతిలో అధికారాల కేంద్రీకరణకు, రాష్ర్టాల ఫెడరల్‌ హక్కులు హరించేందుకు, దేశ సంపదలను పూర్తిగా ప్రైవేట్‌ రంగానికి ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నది. దీనంతటి మధ్య నిపుణులు 1991 తరహా ఆర్థిక సంస్కరణలను తిరిగి చేపట్టవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు. ఈ నెల 25న విడుదలైన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ …

Read More »

కేంద్రం ఆప్షన్లతో రాష్ట్రాలకు నష్టం-మంత్రి హారీష్

జీఎస్టీ పరిహా రం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మొత్తాన్ని కేంద్రమే రుణం తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పరిహారాన్ని రూ.1.65 లక్షల కోట్లకు పరిమితం చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లు రాష్ర్టాలకు నష్టదాయకమేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్‌ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు …

Read More »

స్మార్ట్ ఫోన్ల ధరలకు రెక్కలు

దేశంలోని మొబైల్‌ ఫోన్ కొనుగోలుదారులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్‌న్యూస్‌. మొబైల్‌ ఫోన్లపై గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్‌ ధరలో మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం …

Read More »

జీఎస్టీ రాబడిలో తెలంగాణ టాప్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను,ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)రాబడిలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పన్ను వసూళ్లలో భారీ లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్స్ ,ప్రత్యేక యాప్ లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు తగ్గిన కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం టాప్ …

Read More »

తెలంగాణపై ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్రంలో జీఎస్టీ నిర్వహణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. జీఎస్టీ వసూలులో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని పదిహేనవ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝా కితాబు ఇచ్చారు. బుధవారం అజయ్ హైదరాబాద్ మహానగరంలోని బీఆర్కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. …

Read More »

రూ.55లక్షలను ఎగ్గొట్టిన అనసూయ

అనసూయ ఒక ప్రముఖ ఛానెళ్లల్లో వచ్చే ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాలతో తెలుగు అభిమానుల మదిని కొల్లగొట్టిన యాంకర్. ఒకవైపు వాక్ చాతుర్యంతో.. మరోవైపు అందంతో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. అయితే సేవా పన్ను కట్టకుండా ఉన్న సినీ తారల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై ఐదు లక్షలను సర్వీస్ ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లు జీఎస్టీ అధికారులు …

Read More »

లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే అందమున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతల ఇళ్ళపై అధికారులు జీఎస్టీ దాడులు చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో ఆదాయం తక్కువగా చూపించి జీఎస్టీ ట్యాక్స్ ఎగ్గోట్టారనే ఆరోపణలతో పదిహేను మంది ప్రముఖుల ఇళ్ళపై జీఎస్టీ దాడులకు దిగారు. వీరిలో యాంకర్లు సుమ.. అనసూయ ,,హీరోయిన్ …

Read More »

మంచు విష్ణు స్కూల్స్ పై జీఎస్టీ అధికారుల దాడులు..!

ప్రముఖ హీరో మోహాన్‌బాబు కుమారుడు మంచు విష్ణు స్కూల్స్‌, ఆఫీసులపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్‌  కట్టకుండా స్కూల్స్‌ నడుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు స్ప్రింగ్‌బోర్డ్‌ అకాడమితో పాటు చిరాక్‌ స్కూల్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ చాలా రోజుల నుండి విద్యాసంస్థలు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.     జీఎస్టీ రాకముందు, వచ్చిన తర్వాత …

Read More »

జీఎస్టీ ప‌రిహారం విడుదల

దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ ప‌రిహారాన్ని ఈ రోజు సోమవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల   చేసింది. సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్ శాఖ ఆ నిధుల‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సుమారు 35 వేల 298 కోట్ల ప‌రిహారాన్ని రిలీజ్ చేసిన‌ట్లు సీబీఐసీ మీడియాకు విడుదల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

Read More »

తొలిసారిగా గోవాకు మంత్రి హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం గోవాకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి మొదలు కానున్న జీఎస్టీ 37వ కౌన్సిల్ సమావేశానికి హాజరవ్వడానికి వాణిజ్య పన్నులు,రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కల్సి ఆయన గోవాకు చేరుకున్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీడీ,షాబాద్ బండలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటిపై ఉన్న జీఎస్టీ …

Read More »