తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్‌మెన్‌లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్ 2 గన్‌మెన్‌లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్‌మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు …
Read More »ఈ నిర్ణయంతో బాబు కుట్రకు మొదట్లోనే చెక్ పెట్టిన పవన్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్రను జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ మొదట్లోనే పసిగట్టారా? బాబు మార్కు ఎత్తుగడలను పసిగట్టడం వల్లే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల …
Read More »