Home / Tag Archives: harish rao (page 33)

Tag Archives: harish rao

కేంద్ర మంత్రితో హ‌రీశ్‌రావు భేటీ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖ హ‌రీశ్ రావు ఢిల్లీ ప‌ర్యట‌న బిజీ బిజీగా సాగింది. కీల‌క అంశాల‌పై ఆయ‌న కేంద్ర‌మంత్రితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డ‌మే కాకుండా హామీ పొందారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటి అయిన మంత్రి హరీశ్ రావు ప‌లు అంశాల‌పై హామీ ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నీటీ పారుదల ప్రాజెక్ట్ లకు సహకారం, జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలన్న అంశాలపై కేంద్ర మంత్రి …

Read More »

రాష్ట్రంలోని కంపెనీల య‌జమానుల‌కు మంత్రి కేటీఆర్ కీల‌క సూచ‌న‌..!

అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ ఏక‌కాలంలో స‌మాజ‌హితం కోసం సాగాల‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. స‌మాజ‌హితానికి ఉప‌యోగ‌ప‌డ‌ని అభివృద్ధి నష్ట‌దాయ‌క‌మ‌న్నారు. పఠాన్‌చెరు మండలం పాషామైలారంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన ,పారిశ్రామిక వ్యర్థజలాల శుద్దికరణ కేంద్రంకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో పోటీ వాతావరణం నెలకొంద‌ని అన్నారు. రాష్ట్రాలు మన దగ్గర పరిశ్రమలు నెలకొల్పేందుకు పోటీ పడుతున్నాయ‌ని …

Read More »

మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో 1 30మంది అడ్వకెట్స్ ,పారిశుద్ధ్య కార్మికులు తెరాస పార్టీలో చేరారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల చరిత్ర గొప్పది.వారి సేవలు అమోఘం.ఉద్యమకారుల ఉద్యమ కేసుల విషయంలో చొరవ మరువలేనిది.బంగారు తెలంగాణ పునర్నిర్మాణం లో న్యాయవాదుల పాత్ర కీలకం.న్యాయవాదులకు 100కోట్లు నిధులు ఇచ్చిన ఏకైక …

Read More »

ఒక మొక్క నాటలి..జాబ్ కొట్టాలి-మంత్రి హరీష్ రావు..

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం  సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ లో జరుగుతున్న కానిస్టేబుల్ శిక్షణా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు  ఆకస్మికంగా తనిఖీ చేశారు… ఈ సందర్భంగా వారితో కాసేపు సూచనలు…సలహాలు… ఇస్తూ… ఆత్మీయంగా ముచ్చటించారు.. శిక్షణా తరగతుల నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు… స్వయంగా విద్యార్థులని లేపి మాట్లాడించారు… కోచింగ్ బాగా ఇస్తున్నారా … ఎట్లా ఉందమ్మ… ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా… భోజనం ఎలా ఉంది… అని …

Read More »

ప్రతి గ్రామానికో నర్సరీ సీఎం కేసీఆర్..

బిసిలు, ఎంబిసిలకు స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్నివెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బిసి రెసిడెన్షియల్స్ అదనంగా ప్రారంభించాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరం …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌!

తెలంగాణ ప్ర‌భుత్వం ఓ చారిత్ర‌క ఘ‌ట్టానికి పూనుకున్న‌ది. సీఎం కెసిఆర్ చొర‌వ‌తో రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారిగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ఒకే సారి భారీగా పోస్టుల నియామ‌కాలు జ‌రిగాయి. దీంతో తెలంగాణ వ‌స్తే ఏమొస్త‌ద‌న్న వాళ్ళ‌కు ధీటైన జ‌వాబు ల‌భించింది. తెలంగాణ‌లో జాబుల జాత‌ర కొన‌సాగుతున్న‌ది. దానికి కొన‌సాగింపుగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో అనేక పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు ప‌డ్డాయి. తాజాగా వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో మొట్ట మొద‌టి సారిగా 919 సివిల్ అసిస్టెంట్ …

Read More »

మంత్రి హరీష్ రావు శుభవార్త ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేదలకు శుభవార్త తెలిపారు .రాష్ట్రంలో సిద్ధిపేట లో మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ ,దుబ్బాక లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి కావచ్చాయి .అర్హులు ..నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇళ్ళు కేటాయిస్తామని ఆయన చెప్పారు . ఇళ్ళు పంపకంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అన్నారు .సిద్ధిపేటలో …

Read More »

చావు బ్రతుకుల మధ్య ఎఎన్ఎం.దేవుడై అండగా నిలిచిన మంత్రి హరీష్ .

టీఆర్ఎస్ శ్రేణులు ,ఆయన అభిమానులు ఆయన్ని ముద్దుగా పిలుచుకునే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ .తనని నమ్ముకున్నవారి పాలిట దేవుడు ..కష్టమని చెబితే క్షణాల్లో స్పందించే మహానాయకుడు అన్నిటికి మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతిలో రాడ్డు తేలుతున్న ఆరు అడుగుల బుల్లెట్ ..ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ..అతనే తన్నీరు హరీష్ రావు. see also:సెయిలింగ్ …

Read More »

జూరాల సోర్స్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!

జూరాల సోర్స్ నుండి నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్ ప్రారంభం కావాలని చెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టును వందకు వంద శాతం …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!

మంత్రి హరీష్ మరోసారి తన గొప్ప మనస్సు ను చాటుకున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా సీనియర్ వీ6 రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచారు . ప్రసన్న కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ తన వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ప్రసన్న చనిపోయారు .ప్రమాదం జరిగిన రోజు వెంటనే హైద్రాబాద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat