ఓం రౌత్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజైంది. అప్పటి నుంచి విపరీతమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు చిత్రబృందం. తాజాగా దిల్లీ కోర్టు కూడా ఈ టీమ్‌కు షాకిచ్చింది. ప్రభాస్‌తో పాటు మొత్తం ఆదిపురుష్ టీమ్‌కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఆదిపురుష్ టీజర్‌లో యానిమేషన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీనివల్ల ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ …
Read More »ప్రభాస్ ”ప్రాజెక్ట్ కే”తో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ యాక్షన్స్ పక్కా..!
డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్‌ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ …
Read More »ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు ఇకలేరు..
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఇవాళ(ఆదివారం) వేకువజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. రేపు ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో …
Read More »ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రభాస్ ‘సలార్’ ఆగమనం
ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ మూవీకి సంబంధించి సరికొత్త అప్డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది టీమ్. శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబరు 28న ప్రేక్షకులముందుకు రానుందని ప్రకటించింది సలార్ టీమ్. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఆ పోస్టర్ సలార్ ఆగమనం అనే ట్యాగ్‌తో …
Read More »