తాను చెప్పిన దాన్ని వక్రీకరించడమే కాకుండా తన వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా అర్థం వచ్చేలా చేసారని, ఆ షోలో తన మాటలను చెప్పినవి చెప్పినట్లుగా ప్రసారం చేసారంటూ ప్రముఖనటి తాప్సీ ఓ చానెల్ పై దుమ్మెత్తిపోసింది. టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా చీప్ స్టంట్లతో తనను ఇబ్బంది పెట్టడంపై హీరోయిన్ తాప్సీ ఓ ఛానెల్‌పై ఫైరయ్యారు. ట్విటర్ వేదికగా మండిపడ్డారు. విషయంలోకి వస్తే తాజాగా కలర్స్ ఇన్‌ఫినిటీ అనే ఛానెల్లో …
Read More »జెర్సీ హీరోయిన్ గురించి మీకు తెలియని విషయాలు…
‘శ్రద్ధా శ్రీనాథ్’ తెలుగు ప్రేక్షకులకు జెర్సీ సినిమాతో ‘సారా’గా పరిచయం అయింది.శ్రద్ధా తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్.ఈమె హైదరాబాద్ లో 7 నుంచి 12 తరగతి వరకు చదివింది.తండ్రి ఉద్యోగరీత్య పై చదువులు అన్ని రాజస్తాన్,మధ్యప్రదేశ్,ఉత్తరఖాండ్,అస్సాం రాష్ట్రాల్లో పూర్తిచేసింది.ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది.శ్రద్ధా యాక్టర్ కాకముందు లాయర్ గా ప్రాక్టీస్ చేసింది.’లా’ పూర్తి చేసుకున్న తరువాత అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ లాయర్ గా …
Read More »ఒక్క సినిమా షాలిని పాండే తలరాత మార్చింది .
టాలీవుడ్ లో మొదట వివాదాలతో మొదలై ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి .తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తో కల్సి నటించిన ఈ మూవీ మొదట విమర్శల పాలైన కానీ ఆ తర్వాత జక్కన్న దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి మన్నలను …
Read More »లోకేష్ ను మించిపోయిన పూనమ్ కామెడీ -గాంధీ జయంతి నాడు ఆమె ..?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు గతంలో భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే .తాజాగా ఒకవైపు దేశమంతటా దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇటు రాజకీయ, అటు సినీ ప్రముఖులు ..వ్యాపార రంగాలకు …
Read More »బాలీవుడ్ హీరోయిన్ కు నచ్చిన భారత్ క్రికెటర్
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ తారలు కోహ్లీ తమ అభిమాన క్రికెటర్ అని వెల్లడించారు. మొన్నటికి మొన్న దిశా పటానీ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ అని చెప్పింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల భామ కూడా వచ్చి చేరింది. గురువారం కరీనా కపూర్ 37వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా …
Read More »హీరోయిన్ కాజోల్ తో.. యువరాజ్ సింగ్ అక్కడ అలా కలిశారు
టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ తన అభిమాన నటితో ఫొటో దిగి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువరాజ్ సింగ్ అబిమాన నటి హీరోయిన్ కాజోల్. తాజాగా వీళ్లిద్దరూ ఓ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోనే ఇది. ‘విమానం రాక ఆలస్యం కావడంతో అభిమాన నటితో యువీ సెల్ఫీ టైం’ అని పేర్కొన్న యువీ.. కాజల్‌తో …
Read More »